- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Flight Accident: మరో ఘోర విమాన ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం!
X
దిశ, వెబ్‌డెస్క్: టూరిస్టులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ ఎయిర్‌పోర్టు నుంచి ట్రాట్ ప్రావిన్స్‌లోని చాచోంగ్ సావోలోకు ఏడుగురు టూరిస్టులు, ఇద్దరు సిబ్బందితో థాయ్ ఫ్లయింగ్ సర్వీస్ C208 టేకాఫ్ అయింది. ఈ క్రమంలోనే బ్యాంకాక్‌లోని సువర్ణ భూమి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌తో ఆ ఫ్లైట్ సంబంధాన్ని కోల్పోయింది. అయితే, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.18కి విమానం చాచోంగ్‌సావోలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలినట్లుగా సమాచారం అందడంతో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వారు ఫ్లైట్, పర్యాటకుల జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా.. అసలేం జరిగిందనే సమచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story