- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుమ్ము తుఫాను కారణంగా ఆరుగురు మృతి (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో దుమ్ము తుఫాన్ బీబత్సం సృష్టించింది. అమెరికాలో వివిధ హైవేల వెంట ఈ దుమ్ము తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సంఘటనలో సుమారు 30 వాణిజ్య మోటార్ వాహనాలు, 60 ప్యాసింజర్ కార్లు ఉన్నాయి. పూర్తిగా ద్వంసం అయినట్లు తెలుస్తుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో సుమారు ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనికి ప్రధాన కారణంగా వ్యవసాయ క్షేత్రాలను నుంచి దుమ్ము భారీ ఎత్తున కొట్టుకురావడంతో తుఫాన్ ప్రభావం తీవ్రత పెరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా దుమ్ము తుఫాను కారణంగా 30 మందికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Next Story