మరోసారి గూగుల్ సేవలకు అంతరాయం!

by M.Rajitha |
మరోసారి గూగుల్ సేవలకు అంతరాయం!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా మరోసారి గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వివిధ దేశాల్లో జీమెయిల్, సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్ వంటి ఇతర సేవలకు బ్రేక్ పడింది. వీటిని యాక్సెస్ చేయలేక పోతున్నాం అంటూ గూగుల్ కు వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం ఈ సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. కాగా దీనిపై గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల క్రౌడ్ స్ట్రైక్ కారణంగా విండోస్ లో తీవ్ర సమస్య తలెత్తి ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మళ్ళీ అలాంటి సమస్యనే ఎదురవడం గమనార్హం.

Next Story

Most Viewed