ఆఫ్ఘనిస్తాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం.. ఉత్తర భారతదేశంలోను కంపించిన భూమి

by Mahesh |
ఆఫ్ఘనిస్తాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం.. ఉత్తర భారతదేశంలోను కంపించిన భూమి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఫైజాబాద్‌కు 133 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉండగా.. రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదైంది. ఇది 156 కి.మీ లోతులో సంబవించడంతో ఆప్ఘన్‌లోని తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్‌లలో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే ఈ భూకంపం ప్రభావంతో ఉత్తర భారతదేశంలో బలమైన ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed