- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ సర్పంచ్‌కు దేహశుద్ధి
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ మాజీ సర్పంచ్ మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ మద్యం మత్తులో శుక్రవారం అర్థరాత్రి ఓ ఇంట్లో చొరబడ్డాడు. మద్యం మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మాజీ సర్పంచ్‌తో పాటు ఆయన వెంట వచ్చిన యువకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. అనంతరం ఇరువురిని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.
Advertisement
Next Story