రోడ్డుపై కుప్పకూలిన మహిళ.. జేసీబీ సాయంతో..

by Sumithra |
రోడ్డుపై కుప్పకూలిన మహిళ.. జేసీబీ సాయంతో..
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలోని కోలార్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోలార్‌లో ఓ మహిళ రోడ్డుపై నడుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఉన్నవారెవరూ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సాహసించలేదు. చివరకు.. అక్కడే ఉన్న ఓ జేసీబీ సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇలా తరలిస్తున్న క్రమంలో ఆ మహిళ మార్గ మధ్యంలోనే మృతి చెందింది.

Advertisement

Next Story