- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోరం.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న కారు
by Sumithra |
X
దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మడికొండ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంపూర్ సమీపంలో(రొట్టె బండ) కాలనీ నుండి రోడ్డు దాటుతున్న స్వప్న అనే మహిళను కారు అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Advertisement
- Tags
- hanmakonda
Next Story