రైలు పట్టాలపై మహిళ మృతదేహం

by Sumithra |   ( Updated:2020-04-18 05:07:29.0  )
రైలు పట్టాలపై మహిళ మృతదేహం
X

దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.

Tags: woman dead body, railway gate, shadnagar, crime news, ts

Advertisement

Next Story