- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం
రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం సృష్టిస్తోంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలోని ఓ బ్రిడ్జి కింద మృతదేహం పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. దుండగులు యువతిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్నిఆసుపత్రికి తరలించారు.
Tags: young woman dead body, crime news, ts
Advertisement
Next Story