వైట్‌హౌస్ అధికారికి కరోనా

by vinod kumar |
వైట్‌హౌస్ అధికారికి కరోనా
X

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ తాజాగా అమెరికా అధ్యక్షుడి భవనం వైట్ హౌస్‌ను తాకింది. అమెరికా ఉపాధ్యక్షుడు మికీపెన్సీ బృందంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అప్రమత్తమైన వైట్ హౌస్ అధికారులు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Tags: corona, america, white house office,Covid-19

Advertisement

Next Story