- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగలకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను అందించే క్రెడిట్ కార్డ్‌లు..
దిశ, వెబ్‌డెస్క్: రాబోయో క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగల కోసం ఇప్పటికే అందరూ షాపింగ్‌ల బాటా పట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా షాపింగ్ చేసేటప్పుడు చాలా ఖర్చు చేస్తుంటారు. సాధారణంగా ఎక్కువ ఆఫర్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంటారు. అయితే మీకు తెలిసిన ఆఫర్సే కాకుండా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం వల్ల మీకు చాలా డబ్బులు సేఫ్ అవుతాయి. మార్కెట్‌లో చాలా రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. మరి ఇందులో ఏది బెస్ట్ ఆఫర్ ఇస్తుంది. వాటికి సంబంధించిన క్రెడిట్ కార్డుల వివరాలు మీకోసం..
Axis Bank : Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), Myntra లో 5 శాతం క్యాష్‌బ్యాక్, Cleartrip, Cure.fit, PVR, స్విగ్గీ (Swiggy), Uber మొదలైన వాటిపై 4 శాతం క్యాష్‌బ్యాక్, అన్ని ఇతర కేటగిరీలపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. Google Pay రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. మొదటి ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుపై రూ.500 విలువైన ఫ్లిప్‌కార్ట్ వోచర్, మొదటి Myntra కొనుగోలుపై 15 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.
Axis బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ బిగ్‌బాస్కెట్(big basket), గ్రోఫర్(grofers)లలో 5 శాతం క్యాష్‌బ్యాక్, స్విగ్గీ (Swiggy) , జొమాటో(Zomato), ఓలా(Ola) పై 4 శాతం, ఇతర అన్ని ఖర్చులపై 2 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. Google Pay రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది
HDFC Bank : HDFC మిలీనియా క్రెడిట్ కార్డ్ అమెజాన్(amazon), ఫ్లిప్‌కార్ట్(Flipkart)లలో 5 శాతం క్యాష్‌బ్యాక్, PayZapp, SmartBuy ద్వారా ఫ్లైట్ & హోటల్ బుకింగ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఆఫ్‌లైన్ ఖర్చులు, వాలెట్ రీలోడ్‌పై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.
ICICI Bank: Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ అమెజాన్‌లో PRIME సభ్యుల కోసం 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఇతర లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.