- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టార్ అవ్వాలని చెబితే తన ఫ్రెండ్స్ ఏమన్నారో తెలుసా : రేఖ
దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ రేఖ తను బిగ్ స్టార్ కావాలని కలలు కంటున్నప్పుడు ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటో వివరించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్ అయిన రేఖ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతానని స్నేహితులకు చెప్పగా.. హేళన చేశారని, ఓసారి మొహం అద్దంలో చూసుకోమన్నారని తెలిపింది. కానీ హీరోయిన్‌గా తన ఫస్ట్ సినిమా ‘సావన్ భడోన్’ సక్సెస్ తర్వాత.. ఇండస్ట్రీ నుంచి స్పెషల్ అటెన్షన్, ఇంప్రెషన్ కొట్టేశానని తెలిపింది.
దీంతో అమ్మ, చెల్లెల్లు చాలా హ్యాపీగా ఉన్నారని, ఇల్లు, కారు తీసుకున్నామని వివరించింది. అప్పుడు స్నేహితులు మొహం ఎక్కడపెట్టుకోవాలో తెలియక ఇబ్బందిపడ్డారని తెలిపింది. 13ఏళ్ల వయసున్నప్పుడు మంచివ్యక్తిని పెళ్లిచేసుకుని పిల్లలను కనాలని ఊహించుకునేదాన్ని అని, అప్పుడు అలా ఎందుకు అనిపించిందో తెలియలేదని వివరించింది. కానీ ఆ తర్వాత స్టార్‌గా ఎదగాలన్న తపన ఎక్కువైందని తెలిపింది.