- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా బంద్.. ఆందోళనలో యూజర్స్
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోయాయి. ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏమైందో తెలియక యూజర్స్ ఆందోళన చెందుతున్నారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయి. మెసేజ్‌లు వెళ్లకపోవడం, రాకపోవడంతో యూజర్స్ కు ఏం అర్ధం కావడం లేదు. రాత్రి 9.10 నిమిషాల నుంచి బంద్ అయ్యాయి. పునరుద్దరించేందుకు ఫేస్ బుక్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. సాంకేతిక కారణాలతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. యూకేలో సాయంత్రం 5 గంటల నుంచి ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి.
Advertisement
Next Story