- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెటర్ భువనేశ్వర్, యాంకర్ శ్యామల మధ్య ఆ రిలేషన్ ఉందా?
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అటు బుల్లితెర పైన, ఇటు వేదికలపైన శ్యామల చేసే సందడి అంతాఇంతా కాదు. ఇక ఈ మధ్యనే శ్యామల, భర్త అరెస్ట్ తో వార్తలో నిలిచిన విషయం తెలిసిందే. అవన్నీ తప్పుడు వార్తలని, తన భర్త గురుంచి తనకి తెలుసని స్పష్టం చేసిన శ్యామలపై మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. శ్యామలకు క్రికెటర్ టీమిండియా బౌలర్ భువనేశ్వర్‌కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా? అంటూ కొన్ని మీమ్ పేజీలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. శ్యామల, భువి అక్కా,తమ్ముళ్లని అందుకే వీరిద్దరికి దగ్గరి పోలికలుంటాయని మీమ్స్ క్రియేట్ చేశారు. ఇక తాజాగా వీటి మీద శ్యామల స్పందించింది. ‘అవునా.. ఈ సంగతి నాకే తెలియదు వాళ్లకేం తెలుస్తుంది’ అంటూ మీమ్ పేజీలపై సెటైర్ వేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్లు నెట్టింట వైరల్ గా మారాయి.
Advertisement
Next Story