- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి.. 20 మందికి గాయలు
X
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరామపేట వద్ద చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. శివరామపేటలో గురువారం ఓ వివాహం జరిగింది. వరుడు గ్రామమైన మరూట్ల తండా నుంచి పెళ్లికి వెళ్లిన బంధువులు సాయంత్రం ట్రాక్టర్‌లో స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు.
ఈ క్రమంలో శివరామపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముబీనా (20) మృతి చెందింది. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story