కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం

by Shyam |
కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం
X

దిశ, దుబ్బాక :
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు 150 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దుబ్బాకలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు.

Advertisement

Next Story