కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తాం !

by Shyam |
కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తాం !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story