- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జర్నలిస్టులకు అనుమతి ఇస్తున్నాం
by srinivas |
X
దిశ, అమరావతి: పాత్రికేయ వృత్తిలో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నవాళ్లు ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో పాత్రికేయులది గురుతర బాధ్యత వహిస్తున్నారని ఆయన అభివర్ణించారు. అలాగే కరోనా నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. అంతేకాకుండా కరోనా నుంచి రక్షించుకోవడానికి పాత్రికేయులు కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విధుల్లో ఉన్న ప్రతీ ఒక్కరు శానిటైజర్లు, మాస్కులు దగ్గర పెట్టుకోవాలని చెప్పారు. అలాగే, సోషల్ మీడియాలో అపోహలు భయాందోళనలు కల్గించే వార్తలు, అవాస్తవాలను ప్రచారం చేయవద్దన్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
Advertisement
Next Story