వాటర్ ట్యాంకర్ బోల్తా

by Shyam |
వాటర్ ట్యాంకర్ బోల్తా
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‎ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని వివిధ వార్డులకు నీటిని సప్లై చేసే ట్యాంకర్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‎కు స్వల్ప గాయాలు అయ్యాయి.

tag: Road accident, Water tanker, Rollover, shadnagar

Advertisement

Next Story