కడెం ప్రాజెక్ట్ కాలువలకు నీటి విడుదల

by Aamani |
కడెం ప్రాజెక్ట్ కాలువలకు నీటి విడుదల
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు సాగు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాం నాయక్, దివాకర్‌రావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రైతులు నారు మడులకు సిద్దంగా ఉండాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు హరితహరంలో భాగంగా మొక్కలు నాటారు.

Advertisement

Next Story