- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నృత్య రూపకంలో వెలిదె సాయిత్రిపుర ప్రతిభ
by Anukaran |
X
దిశ, డైనమిక్ బ్యూరో : వరంగల్ నగరంలోని రంగశాయిపేటకు చెందిన వెలిదె సాయిత్రిపుర నృత్య రూపకంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రముఖ నాట్య గురువు బొంపెల్లి సుధీర్ రావు నేతృత్వంలో సద్గురు శ్రీ శివానంద నృత్యమాల సంస్థ కళాకారులు ” విశ్వనాథామృతం” పేరుతో శాస్త్రీయ నృత్య రూపకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెలిదె సాయిత్రిపుర శాస్త్రీయ నృత్యంలో విశేష ప్రతిభ కనబరిచింది. తెలుగు యూనివర్సిటీ వీసీ టి.కిషన్ రావు, భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ పి.సుబ్బారావు తదితర ప్రముఖులు సాయి త్రిపురను ప్రశంసించారు.
Advertisement
Next Story