అమెరికాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

by vinod kumar |
అమెరికాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
X

దిశ, వెబ్‎డెస్క్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయం సాధించి ఇరువురు అభ్యర్థులు తమ ఖాతా తెరిచారు. ఇండియానా, కెంటకీ, ఓక్లహామా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించారు. వెర్మాంట్‌, డెలావర్ రాష్ట్రాల్లో జో బైడెన్‌ గెలుపొందారు. జార్జియా, ఫ్లోరిడా, న్యూ హాంప్‌షైర్‌‎లో బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. వర్జీనియా, సౌత్ కరోలినాలో ట్రంప్ ముందజలో ఉన్నారు. 11 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ అధిక్యంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed