- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లాస్ అండ్ రొమాంటిక్‌గా విశ్వక్ ‘పాగల్’
X
దిశ, సినిమా : ‘ఫలక్‌నుమా దాస్, హిట్’ సినిమాలతో సక్సెస్ కొట్టిన విశ్వక్ సేన్.. ‘పాగల్’ మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కాగా ఏప్రిల్ 30న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ‘పాగల్’ టీజర్‌ను ఈ రోజు(గురువారం) విడుదల చేశారు మేకర్స్. టీజర్‌లో లవర్ బాయ్ క్యారెక్టర్‌లో రొమాంటిక్‌గా కనిపించిన విశ్వక్ సేన్.. కొన్ని సన్నివేశాల్లో ఆవేశంగా, మాస్ నేచర్ కూడా చూపించేశాడు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు, విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు.
Advertisement
Next Story