అనుమతి ఇవ్వాల్సిందే : వీహెచ్‌పీ

by srinivas |
అనుమతి ఇవ్వాల్సిందే : వీహెచ్‌పీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడదల చేసింది. అందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపింది. బహిరంగ దసరా వేడుకల ఏర్పాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామనడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ సారి దసరా ఉత్సవాల విషయంలో ఎవరి మాటా వినే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బహిరంగ దసరా పండుగకు అనుమతి ఇవ్వకపోతే… ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed