- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్న కోహ్లీ, రోహిత్ శర్మ
X
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ నెంబర్ 1, రోహిత్ నెంబర్ 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ (871), రోహిత్ శర్మ (855) కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడక దాదాపు 9 నెలలు గడిచింది. అయినా, వారి ర్యాంకులు పదిలంగానే ఉండటం గమనార్హం. ఇంగ్లాండ్, జింబాబ్వేలతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రం మూడో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది 16వ స్థానంలోకి చేరుకున్నాడు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం.
Advertisement
Next Story