- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కూతురికి ప్రపోజ్ చేసిన అమెరికన్ పాప్ సింగర్.. వీడియో వైరల్
X
దిశ, సినిమా : పాప్ సింగర్ హ్యారీ స్టైల్స్.. లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అయింది. 2014లో ఈ ఇన్సిడెంట్ జరగ్గా.. తన కన్సర్ట్‌కు వెడ్డింగ్ గౌన్‌లో అటెండైన ప్రియ అనే అమ్మాయిని ‘పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. హ్యారీ.. సోలో ఆర్టిస్టుగా మ్యూజిక్ వీడియోస్ చేసే కన్నా ముందు పాపులర్ బాయ్ బ్యాండ్ వన్ డైరెక్షన్‌లో భాగస్వామిగా ఉన్నాడు. తన బ్యాండ్ మేట్స్ జాయ్‌న్ మాలిక్, లోయిస్ టోమ్లిన్సన్, లియామ్ పాయనే, నియాల్ హోరన్‌తో కలిసి హిట్ సాంగ్స్ డెలివరీ చేసిన తను.. ప్యాక్డ్ కన్సర్ట్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఫిలడెల్ఫియా కన్సర్ట్‌కు ప్రియ వెడ్డింగ్ గౌన్‌లో హాజరైందని తెలుసుకున్న తను.. ఆ అమ్మాయికి అక్కడే ప్రపోజ్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ ఇన్సిడెంట్ అప్పట్లో హెడ్ లైన్స్‌లో నిలిచింది కూడా.
Advertisement
Next Story