కల్లు ధరలు తగ్గించండి..

by Shyam |
కల్లు ధరలు తగ్గించండి..
X

దిశ, షాద్‌నగర్ :

పెంచిన కల్లు ధరను తగ్గించాలని కోరుతూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

గ్రామంలో ఉన్న కల్లు దుకాణం యాజమాన్యం రూ.10 ఉన్న కల్లు సీసాను ఇటీవల రూ.15కు పెంచింది. దీంతో పెంచిన ధరలు తగ్గించాలని కోరుతూ గ్రామస్తులు కల్లు దుకాణం ఎదుట టెంటు వేసుకుని మరీ ధర్నాకు దిగారు.

Advertisement

Next Story