నంద్యాలలో గ్రామ సచివాలయ ఉద్యోగులపై వేటు

by srinivas |
నంద్యాలలో గ్రామ సచివాలయ ఉద్యోగులపై వేటు
X

అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పొన్నాపురం గ్రామ సచివాలయ ఉద్యోగులపై వేటు పడింది. గతనెల 20న కార్యాలయంలో ఉద్యోగులు ఆటాపాటలతో చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ స్పందించారు. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించిన సదరు ఉద్యోగులు 11 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags: village secreteriat, employees, suspend, nandyal, ap

Advertisement

Next Story