- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంతో… ఆయన్ను స్మరించుకునేందుకు కేంద్రం వారం పాటు సంతప దినాలను ప్రకటించాలని తెలిపింది. దీంతో ఈనెల 4న ప్రారంభం కావల్సిన ఫ్లైఓవర్ కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 7 లేదా 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే నిర్మాణ పనులు పూర్తి కాగా, ఫ్లైఓవర్‌కు సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.
Advertisement
Next Story