- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో ఎంత పెద్ద పామో... చూడకండి భయపడుతారు! (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పాములు పల్లెటూర్లు, అడవులలో చాలా బాగా కనిపిస్తుంటాయి. అయితే, అప్పుడప్పుడు ఇళ్లలో కూడా కనిపిస్తుంటాయి. ఆ సమయంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఓ వీడియో భారీగా వైరల్ అవుతోంది. ఓ పాము ఇంటి పైకప్పులో ఉండడాన్ని గుర్తిస్తారు. ఓ వ్యక్తి ఆ పామును పట్టుకునేందుకు ఇంటి పైకప్పులో నుంచి మెల్లగా తోక పట్టుకుని కిందకు లాగుతుంటాడు. అయితే, ఈ క్రమంలో ఆ పాము అతడిపైకి కోపంతో ఎగబడుతూ కరవబోతుంటుంది. అయినా కూడా అతను ఏ మాత్రం భయపడకుండా దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆ పాము అతడి కాలుపై కరుస్తది. అయినా తన తెలివిని ప్రదర్శించి ఆ పామును పట్టుకుంటాడు. ప్రస్తుతం ఆ వీడియో భారీగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అంత పెద్ద పాము ఆ ఇంటిలోకి ఎలా వెళ్లిందబ్బా అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ చేస్తున్నారు.