- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జనగామలో వీహెచ్ అరెస్ట్
by Anukaran |
X
దిశ, జనగామ: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ ఉర్సు కరీమాబాద్ ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తున్న మాజీ ఎంపీ హనుమంతరావు అరెస్ట్ అయ్యారు. జనగామ పోలీసులు పెంబర్తి వద్ద ఆయన్ను అరెస్ట్ చేసి లింగాల ఘణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఇలా అరెస్ట్ చేయడం సరికాదంటూ మండిపడ్డారు. అంతకుముందు పోలీసులకు, ఆయనకు కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
Advertisement
Next Story