సిటిజన్ ట్రాకింగ్ యాప్ ద్వారా వాహనాల సీజ్

by Shyam |
సిటిజన్ ట్రాకింగ్ యాప్ ద్వారా వాహనాల సీజ్
X

దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎస్పీ చందన దీప్తి అన్నారు. రోడ్లపై అకారణంగా తిరిగే వాళ్ళను కట్టడి చేయడానికి సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కొవిడ్-19 అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.

tag: Citizen Tracking App for covid-19, SP chandana deepthi, comments, medak

Advertisement

Next Story