- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారాకు వరుణ్ స్పెషల్ విష్
సారా అలీఖాన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తమ్ముడు ఇబ్రహీం అలీఖాన్ సోదరి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇవ్వగా.. సినీ సెలబ్రిటీలు సైతం స్పెషల్ విష్ చేశారు. తన తండ్రి సైఫ్ అలీ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్న కరీనా కపూర్ ఖాన్.. సారా చిన్నప్పటి పిక్ షేర్ చేసి విష్ చేయగా, అనన్య పాండే తనతో డిన్నర్ డేట్స్ మిస్ అవుతున్నట్లు చెప్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.
కాగా హీరో వరుణ్ ధావన్ చాలా ప్రత్యేకంగా విష్ చేశాడు. కూలీ నెం.1 సినిమా రీమేక్‌లో సారాతో రొమాన్స్ చేయబోతున్న వరుణ్.. ఆ చిత్రం నుంచి ఓ వీడియో క్లిప్ షేర్ చేసి విషెస్ అందించారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన సారా.. ఎప్పుడూ హాపీగా ఉండాలని కోరుకున్నారు. రాజ్ గుండెల్లో ఎప్పుడూ నంబన్ వన్‌గా ఉండాలన్నాడు వరుణ్. సారాకు ముద్దు పెడుతున్న వీడియో సూపర్ క్యూట్‌గా ఉందంటున్న నెటిజన్లు.. బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.