డొక్కా వైఎస్సార్సీపీలో అయినా కొనసాగాలి: వర్ల రామయ్య

by srinivas |   ( Updated:2020-03-09 06:01:50.0  )
డొక్కా వైఎస్సార్సీపీలో అయినా కొనసాగాలి: వర్ల రామయ్య
X

టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్సీపీలో అయినా దీర్ఘకాలం కొనసాగాలని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆకాంక్షించారు. బహిరంగ లేఖలో డొక్కా అవాస్తవాలు వెల్లడించారని అన్నారు. శాసనమండలికి కీలక సమయంలో గైర్హాజరయ్యారని, అలా జరగడం వల్లే ఆయన వైఎస్సార్సీపీలోకి మళ్లారన్న విషయం అర్థమైందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన డొక్కాకు తమ పార్టీ సముచిత స్థానం కల్పించిందని ఆయన వెల్లడించారు.

Tags: varla ramayya, dokka manikya varaprasad, tdp, vijayawada

Advertisement

Next Story

Most Viewed