- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీకా వేసుకున్న సీరం సీఈవో పూనావాలా
by sudharani |
X
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి చేస్తున్న పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వ్యాక్సిన్ వేసుకున్నారు. కొవిషీల్డ్ టీకా వేసుకుంటున్న ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో కొవిషీల్డ్ భాగమవడం గర్వంగా ఉన్నదని, టీకా సేఫ్టీ, సమర్థతపై భరోసానివ్వడానికి వైద్యసిబ్బందితోపాటుగా తానూ వ్యాక్సిన్ వేసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
Advertisement
Next Story