- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్‌కు షాకిచ్చిన అమెరికా
by Shamantha N |
X
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అంతర్జాతీయ విమాన సంస్థల(పీఐఏ) చార్టర్ ఫ్లైట్స్‌పై అమెరికా రవాణ శాఖ నిషేధం విధించింది. పాకిస్తానీ పైలట్లకు ధ్రువపత్రాలు అందించడంలో ఫెడరేల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళనలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా, గతనెలలో మూడో వంతు పాకిస్తాన్ పైలట్లు నకిలీ సర్టిఫికేషన్ పొందారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి ఈ విమానాలు రాకుండా ఈయూ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆంక్షలు విధించింది. కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో 97 మంది చనిపోయిన తర్వాత పీఐఏ పైలట్లపై దర్యాప్తు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story