- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందుబాటులోకి అర్బన్ ఫారెస్టులు…ఎప్పటి నుంచి అంటే…
by Shyam |
X
దిశ వెబ్ డెస్క్:
అర్బన్ ఫారెస్టులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు అటవీ పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వీటిని నగర పట్టణ వాసులు సద్వినయోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక అక్టోబర్ 6 నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ లోకి కూడా సందర్శకులను అనుమతించనున్నట్టు తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ముఖ్యంగా మాస్కులు వేసుకోని వారిని అనుమతించ వద్దని అధికారులకు సూచించారు. ఇక సందర్శకుల కోసం శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Advertisement
Next Story