- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Unknown Facts : ఈ ప్రదేశాల గురించి మీకు తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలోని ఎన్నో రహస్యాలను చాలా మంది శాస్త్రవేత్తలు చేజించారు. అయినప్పటికి వారికి కూడా సవాలు విసిరే అంశాలు భూమి మీద మిగిలే ఉన్నాయి. ఏవో మ్యాజిక్ కనపడే వింత అంశాలు ఇంకా మిగిలి శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తున్నాయి. పురాతన కాలానికి సంభందించిన విషయాలు పవిత్రమైన కొన్ని ప్రదేశాలు ఇప్పటికి వింత ప్రదేశాలుగా మిగిలిపోయాయి. అయితే ఈ భూమి మీద ఉన్న ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
సముద్రం
మన అందరికి సముద్రం గురించి తెలుసు అనుకుంటాం.. చాలా లోతుగా ఉంటుందిఉప్పు నీరు, కనుచూపు మేర వరకు నీరు ఉంటుంది. కానీ అందరికి తెలియని విషయం సముద్రం అడుగు భాగం సముద్ర గర్భం. చాలా మంది సముద్ర గర్భం నుంచి ఒక ఊహలో ఉంటారు. కానీ లోపల మాత్రం పర్వతాలు, ఎత్తైన చెట్లు , మైదానాలు ఉంటాయి. సముద్ర గర్భం ఆకారం ప్రకృతిని ప్రభావితం చేసింది.
కెనడా కొలంబియా
ఇది చలి కాలంలో , వాన కాలంలో అన్ని నదుల లాగే దర్శనమిచ్చే ఈ నది ఎండాకాలంలో మాత్రం వింతగా మారిపోతుంది అందులోని నీళ్ళు మెల్లగా ఆవిరైపోతుంది.. మిగిలిన నీటి మీద ఖనిజాలు మచ్చల రూపంలో బయటికి వస్తాయి. ముఖ్యంగా నీలం, ఆకు పచ్చ , పసుపు రంగుల్లో ఖనిజాలు ఆ నీటి మీద తేలి.. రంగు రంగు సరస్సులాగా దర్శనమిస్తాయి.
నమిబియన్ ఫెయిరీ సర్కిల్స్
కనబడుతున్న ఈ మచ్చలను నమిబియా ఫెయిరీ సర్కిల్స్ అంటారు. ఈ మచ్చలతో కూడిన ప్రదేశం ఆఫ్రికాలోని నమిబియా అడవుల్లో ఉంది . వ్యవసాయం కోసమో లేక దేని కోసమో ఆ మచ్చలను ఇలా ఏర్పాటు చేసారా అనిపిస్తుంది. కానీ ఇది ప్రకృతి మాయ. పూర్తి ప్రకృతి సిద్ధంగా తయారయ్యే మచ్చలు ఆ ప్రదేశం సొంతం.
- Tags
- Unknown Facts