- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నగ్నంగా ఫొటో షూట్ చేసిన యూనివర్సిటీ యువతీయువకులు
X
దిశ, వెబ్‌డెస్క్ : మొన్నామధ్య ఆస్ర్టేలియా రగ్బీ టీం మహిళా సభ్యులు వినూత్నంగా ఫొటో షూట్‌కు అంగీకరించి తమ జట్టుకు ఆర్థికంగా అండగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్‌లోని ప్రపంచ ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ స్టూడెంట్లు గర్ల్స్, బాయ్స్ కలిసి ఇదే తరహాలో క్యాలెండర్ షూట్ నిర్వహించారు. అయితే.. షూట్ ద్వారా వచ్చిన డబ్బును వారి ఓ చారిటీ సంస్థకు అందించనున్నారు. నెట్ బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్ బాల్ తదితర క్రీడలకు చెందిన 80 మంది దేశ, విదేశీ స్టూడెంట్లు ఈ షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా క్రీడలలో ఉపయోగించే వస్తువులను ఉపయోగించారు.
వ్యభిచారాన్ని కూడా ప్రమోట్ చేస్తున్న జస్ట్ డయల్..
బాయ్ ఫ్రెండ్‌తో ముద్దుల్లో మునిగిన స్టార్ డైరెక్టర్ కూతురు
Advertisement
Next Story