బడ్జెట్ 2024-2025: ఇళ్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

by Mahesh |   ( Updated:2024-02-01 06:18:53.0  )
బడ్జెట్ 2024-2025: ఇళ్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు భారీ శుభవార్తను అందించింది. బస్తీలలో, అద్దె ఇళ్లలో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని. ఇందుకుగాను ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని.. దీనిక కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నూతన గృహ నిర్మాణ విధానం తెస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆవాస్ యోజన కింద మొత్తం రెండు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఇళ్లు లేని వారి సొంతింటి కల నెరవేరనుంది.

Advertisement

Next Story