- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్రమంత్రికి హార్ట్ ఆపరేషన్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. న్యూఢిల్లీలోని ఓ దవాఖానలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని పాశ్వాన్ కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షులు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేగాకుండా మరోమారు ఆరేషన్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. కాగా వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల సీట్ల పంపిణీకి సంబంధించి ఎల్‌జేపీ, బీజేపీ మధ్య నిన్న జరగాల్సిన సమావేశం పాశ్వాన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వాయిదాపడింది.
Advertisement
Next Story