- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.250కి ఒక్కరూపాయి ఎక్కువ ఇవ్వొద్దు : కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో కిషన్‌రెడ్డికి వైద్యులు వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సెంటర్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితం అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.250కి ఒక్కరూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కేవలం రూ.250 మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో 91 వ్యాక్సిన్ కేంద్రాలల్లో 45 ప్రభుత్వానివని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర హాజరయ్యారు.
As Per #Covid19 – #LargestVaccineDrive Guidelines Prescribed By Government Of India, Got Inoculated With The Vaccine, Early This Morning, At Gandhi Hospital, #Secunderabad.
I Thank The Scientists, Doctors & All Other #CoronaWarriors Who Developed The Vaccine.#IndiaFightsCorona pic.twitter.com/S2zh5Xvrwr
— G Kishan Reddy (@kishanreddybjp) March 2, 2021