- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కావల్సినన్ని ఎరువులు ఇస్తాం
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి కావల్సినన్ని ఎరువులను సరఫరా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ అధికారులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణానికి తగ్గట్టు ఎరువులు అందజేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎరువుల సరఫరా విషయంపై కేంద్రమంత్రి సదానందగౌడతో మాట్లాడుతానని స్పష్టం చేశారు.
Advertisement
Next Story