రేపు రాష్ట్ర మంత్రులతో కేంద్ర మంత్రి భేటీ

by Shamantha N |   ( Updated:2021-01-06 11:07:31.0  )
రేపు రాష్ట్ర మంత్రులతో కేంద్ర మంత్రి భేటీ
X

దిశ,వెబ్‌డెస్క్: పలు రాష్ట్రాల మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ గురువారం ఆన్‌లైన్ భేటీ కానున్నారు. కరోనా టీకా వినియోగం దృష్ట్యా రాష్ట్రాల్లో పరిస్థితులపై మంత్రులతో ఆయన చర్చించనున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డ్రై రన్ ను శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రై రన్ మాక్ డ్రిల్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నారు. మరోసారి డ్రై రన్ పై రాష్ట్రాల అభిప్రాయాలను ఆయన కోరనున్నారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు ముందస్తు చర్యలపై ఆయన సమీక్షించనున్నారు

Advertisement

Next Story

Most Viewed