- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అజయ్ భల్లా పదవీకాలం పెంపు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలం పెంచుతూ… కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఆగస్టు 22 వరకు పెంచుతూ… ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వచ్చే నవంబర్ 30తో అజయ్ భల్లా పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే.
Next Story