మొక్కలకు నీళ్లు పోసిన అమిత్ షా

by Shamantha N |
మొక్కలకు నీళ్లు పోసిన అమిత్ షా
X

హర్యానా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హర్యానాలో పర్యటించారు. గురుగ్రాం లోని ఖాదర్ పూర్ లో సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి ఆ మొక్కలకు నీళ్లు పోశారు. అనంతరం మొక్కల గురించి, పర్యావరణం గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story