జేఈఈ, నీట్‌లపై కేంద్రం కీలక ప్రకటన

by Shamantha N |
జేఈఈ, నీట్‌లపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: జేఈఈ, నీట్ సిలబస్‌లో మార్పులు లేవని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. జేఈఈ, నీట్ పరీక్షల్లో ప్రశ్నలకు ఆప్షన్లు ఉంటాయని చెప్పింది. కొన్ని బోర్డుల సిలబస్ తగ్గింపుతో ఆప్షన్లు ఉంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. నీట్‌కు ప్రణాళిక ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. నీట్ ప్రశ్నపత్రంలోనూ జేఈఈ తరహా ఆప్పన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

Advertisement

Next Story