ఇక్కడ తాజా పరిస్థితి ఏంటి..? : రాజ్‌నాథ్‌సింగ్

by Anukaran |   ( Updated:2020-07-16 23:35:29.0  )
ఇక్కడ తాజా పరిస్థితి ఏంటి..? : రాజ్‌నాథ్‌సింగ్
X

న్యూఢిల్లీ: లడఖ్ లో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరణే ఉన్నారు. లడాఖ్ లో ఎల్ఏసీ వెంబడి ప్రస్తుత పరిస్థితులను ఆయన సమీక్షించారు. అదేవిధంగా అక్కడ ఆయన ఆర్మీ అధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుతం ఇరు దేశాలు చైనా-భారత్ మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story