- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
by Sumithra |
X
దిశ నిజామాబాద్ రూరల్ : డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ శివారులోగల జీ కన్వెన్షన్ ఫంక్షన్ వద్ద గల బావిలో ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నడిపెల్లి గ్రామస్థులు అటు వైపు వెళ్తుండగా దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతులు (32-35) సంవత్సరాల లోపు ఉంటుందని ఆయన తెలిపారు. ఆమె ఎడమ చేతిపై సౌమ్య చెలిమెల అని పచ్చబొట్టు రాసి ఉందని, కుడి చేతికి గడియారంఉందని, తెలుపు రంగు దుస్తులు ధరించి ఆకుపచ్చ రంగు జాకెట్ వేసుకుని ఉందని తెలిపారు. మృతదేహం పూర్తి వివరాల కోసం 9440795421 నంబర్ ను సంప్రదించాలని ఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు.
Advertisement
Next Story