సంగారెడ్డిలో దారుణం…

by Anukaran |   ( Updated:2020-09-05 04:52:36.0  )
సంగారెడ్డిలో దారుణం…
X

దిశ వెబ్ డెస్క్: సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని గుమ్మడిదలోని దోమడుగు ప్రాంతంలో ఐదేండ్ల చిన్నారిపై దుండగులు అత్యాచారం జరిపారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న బాలికను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంటి ముందు వేసి దుండగులు పారపోయారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story